ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో కండ్ల కలక తీవ్ర భయాందోళనను కలిగిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వందల కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.
Contact Lense: ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు ఉన్న వారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడటం విపరీతంగా పెరిగిపోయింది. కంటి అద్దాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. కంటి అద్దాలతో తమ అందం పాడవుతుందని బాధపడుతున్నవారు కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతున్నారు. అయితే, కాంటాక్ట్ లెన్స్‌లను వాడటం అంత సులభం కాదు. వాటికోసం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి తప్పు చేసినా తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా రాత్రిళ్లు కాంటాక్ట్ లెన్స్‌లు […]
ఓ మనిషి కంటి నుంచి 20 బతికున్న పురుగులను వైద్యులు వెలికితీశారు. 60 ఏండ్ల రోగి వాన్గా తన కంటి నుంచి మంట నీరు కారుతోంది అని వైద్యుల దగ్గరకు వెళ్లాడు, అయితే అతనికి కంటి చూపు బాగానే ఉంది కాని మంట విపరీతంగా వస్తోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లోని సుజౌ నగరానికి చెందిన వాన్ కంటి మంట నానాటికి పెరుగడంతో సుజౌ మునిసిపల్ ఆస్పత్రికి వెళ్లాడు డాక్టర్ పరీక్ష చేశాడు, అతని కుడి కనురెప్ప […]
ఫ్యూచర్‌లో ఎన్నో అద్భుతాలు చేయగల సత్తా రోబోటిక్స్ కి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పటికే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. ఆ పరంపరలో వచ్చిన మరొక ఆవిష్కరణ ‘థర్డ్ ఐ’. స్మార్ట్ ఫోన్ జాంబీస్!. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లోకాన్ని మరిచిపోతుంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకోరు. దక్షిణ కొరియాకు చెందిన పేంగ్ మిన్ వూక్’ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ కాలేజీలో ఇన్నోవేషన్ డిజైన్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి […]
కరోనా వైరస్ నేపథ్యంలో కృష్ణపట్నం ఆనందయ్య మందు ఎంతగా ఫేమస్ అయ్యిందో తెలిసిందే. కోవిడ్-19 రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. కంటిలో వేసే మందు తప్ప మిగతావన్నీ రోగులకు అందివచ్చని షరతు విధించింది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున మిగతా ఔషదాలకు […]