Charandeep: సినీ ఇండస్ట్రీలో నటులంతా ఎన్నో రిస్కులు చేసి క్యారెక్టర్లకు న్యాయం చేస్తుంటారు. ముఖ్యంగా విలన్ రోల్స్ చేసేవారు, నెగటివ్ షేడ్స్ ఉన్నవారు.. ఫైట్స్ కోసం రిస్కులు తీసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అలా షూటింగ్ సమయంలో ఎన్నో గాయాలు, ప్రమాదాలకు గురవుతుంటారు నటులు. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ షూటింగ్ సమయంలో అనుకోని ప్రమాదానికి గురయ్యానని, ఆ టైంలో డైరెక్టర్ నన్ను కాపాడడంటూ చెప్పుకొచ్చాడు నటుడు చరణ్ దీప్. చరణ్ దీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు […]
ప్రాణం విలువ అనేది చావును నుంచి తృటిలో తప్పించుకున్న వారికే తెలుస్తుంది. ఇలాంటి అనుభవాలు సామాన్యుల నుంచి ప్రముఖల వరకు చాలా మందికి ఫేజ్ చేసి ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు.. తాము తృటిలో తప్పించుకున్న ప్రమాదాల గురించి పలు సందర్భాల్లో షేర్ చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.. తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి షేర్ చేసుకున్నారు. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ భూల్ భులయ్యా-2 తో విజయాన్ని తన ఖాతాలో […]
సువిశాల విశ్వంలో కేవలం భూమ్మీద మాత్రమే జీవం మనుగడ సాగించగల్గుతుందా.. మిగతా గ్రహాల్లో ఏవైనా జీవులు ఉంటాయా.. ఉంటే ఎలాంటివి ఉంటాయి అనే అనుమానం జనాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. ఇక అమెరికాలోని ఏరియా 51లో గ్రహాంతర జీవులున్నాయిని అక్కడ రహస్య పరిశోధనలు జరుగుతున్నాయని నమ్ముతారు చాలా మంది. ఇక వాస్తవం ఏంటో ప్రభుత్వాలకే తెలియాలి. కాకపోతే అప్పుడప్పుడు జనాలకు వింత వింత అనుభవాలు ఎదురువుతాయి. ఇప్పటికే చాలా […]