కాలం ఎంతో వేగంగా మారుతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత పరిస్థితుల్లో పెను మార్పులే వచ్చాయి. ఉద్యోగ రంగంలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఉన్న ఉద్యోగాల్లో చాలా రకాలు ఇప్పుడు లేవనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడున్న ఉద్యోగాల్లో కొన్ని భవిష్యత్తులో ఉండకపోవచ్చు. రాబోయే కాలంలో ఎలాంటి కొలువులు ఉంటాయనే ఆలోచన, అవగాహన విద్యార్థులతోపాటు ఉద్యోగార్థులకు ఉండటం తప్పనిసరి. అప్పుడే జాబ్ మార్కెట్ కు తగినట్లు తమను తాము తయారు చేసుకుని సంసిద్ధంగా […]
కరోనా ప్రపంచాన్ని భయపెట్టిన మహామ్మారి. ఏ నిమిషాన ఈ వైరస్ వ్యాప్తి మొదలయ్యిందో తెలియదు కానీ.. నేటికి కూడా అనేక దేశాలు ఇంకా దీని కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది. మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ వల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు అతాలకుతలం అయ్యాయి. ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్ కారణంగా పలు సంస్థలు మూత పడ్డాయి. పొట్ట చేత పట్టుకుని స్వగ్రామం బాట పట్టారు […]