9 వేల మైళ్ల ప్రయాణం.. అందులో 13 గంటలు అప్పటికే ఆ విమానం ప్రయాణించింది. మరికొన్ని గంటలు అయితే చేరాల్సిన డెస్టినేషన్ కూడా వస్తుంది. కానీ ఇంతలోనే ఆ పైలట్ యూటర్న్ తీసుకుని టేకాఫ్ అయిన చోటుకే మళ్లీ విమానాన్ని తీసుకెళ్లాడు. దాంతో ఈ అనూహ్య ఘటన చూసి అవాక్కైయ్యారు ప్రయాణికులందరు. అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన విమానయాన రంగంలో కలకలం రేకెత్తించింది. దుబాయ్ నుంచి ఆక్లాండ్ వెళ్లాల్సిన విమానం అర్ధాంతరంగా అర్దరాత్రి ఎక్కడి నుంచి వెళ్లిందో […]
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా!.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆకాశహర్మం. అక్కడ అమ్మాయిని నిలబెట్టి ఈ యాడ్ షూటింగ్!!. క్లారిటీ కోసం మేకింగ్ వీడియో. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై ఓ అమ్మాయిని నిలబెట్టి యాడ్ షూటింగ్ చేయడం విశేషం. ఈ 33 సెకన్ల యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రొఫెషనల్ స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ అయిన నికోల్ స్మిత్-లుడ్విక్ ఈ యాడ్‌లో కనిపించింది. యాడ్ మొదట్లో ఎమిరేట్స్ యూనిఫామ్‌లో ఉన్న నికోల్‌ను క్లోజప్‌లో చూపించారు. ఆమె ఎమిరేట్స్ […]