ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇస్తూ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.ఇదే విషయంపై తాజాగా తన ట్విటర్ అకౌంట్‌లోనే ఓ పోస్ట్ చేశారు. అయితే సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం కూడా జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనూ షాక్ ఇస్తూ.. స్పామ్, ఫేక్ అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, దీని కారణంగానే ఈ డీల్ ను హోల్డ్ […]
ఎలన్ మస్క్ తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచనలంగా మారుతోంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన ఓ పోస్ట్ చూస్తుంటే అతనిని చావు భయం వెంటాడుతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. తాను ఒకవేళ అనుమానాస్పద స్థితిలో మరణించవచ్చు.. కానీ నేను మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది అంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇది కూడా చదవండి: Iraq: […]