నేటితరం కొందరు యువత ఆవిష్కరణలపై ఆసక్తి కనబరుస్తుంది. రైతులు వ్యవసాయ మోటర్ల, వాహనాల మైలేజ్ వంటి మొదలు అనేక అంశాల్లో మరింత కొంతగా ఆలోచనలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా తెలంగాణాకి చెందిన రాకేష్ అనే యువ ఇంజనీర్ కొత్త ఎలక్ట్రిక్ కారుని తయారు చేశాడు. ఈ కారు 30 రూపాయలతో 300 కిలోమీటర్లు ప్రయాణించేలా తయారు చేశాడు. ఇటీవల అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఈ యువ ఇంజనీర్ కనిపెట్టిన కొత్తకారు […]
హైదరాబాద్‌లోని టపాఛబుత్ర పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్‌పై యువకులు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగినదుకు సబ్ ఇంజినీర్ విజయకుమార్‌పై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఇష్టమున్నట్టు దుర్భాషలాడారు. ఆవేశంతో సబ్ ఇంజినీర్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న సిబ్బంది ఎంత నిలువరించిన ఆగలేదు. ఒక యువకుడు ఏకంగా టేబుల్ ఎక్కి మరి ఇంజనీర్ పై దాడికి యత్నించాడు. ఈ గొడవ మొత్తం అక్కడే ఒక వ్యక్తి వీడియో […]