SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » New Electric Car Made By Khammam Engineer

Electric Car: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Thu - 22 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Electric Car: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..

నేటితరం కొందరు యువత ఆవిష్కరణలపై ఆసక్తి కనబరుస్తుంది. రైతులు వ్యవసాయ మోటర్ల, వాహనాల మైలేజ్ వంటి మొదలు అనేక అంశాల్లో మరింత కొంతగా ఆలోచనలు సాగిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా తెలంగాణాకి చెందిన రాకేష్ అనే యువ ఇంజనీర్ కొత్త ఎలక్ట్రిక్ కారుని తయారు చేశాడు. ఈ కారు 30 రూపాయలతో 300 కిలోమీటర్లు ప్రయాణించేలా తయారు చేశాడు. ఇటీవల అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో ఈ యువ ఇంజనీర్ కనిపెట్టిన కొత్తకారు అందరిని ఆకట్టుకుంటుంది.

గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకలు ఖమ్మం జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గ్రౌండ్‌ లో ఘనంగా జరిగాయి.  ఈ సందర్బంగా పరేడ్ గ్రౌండ్ లో ఈ కారుని ప్రదర్శన కోసం రాకేష్ తీసుకొచ్చాడు. ఈ ఎలక్ట్రికల్‌ కారు చూడటానికి కొంచెం చిన్నగా ఉన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం తీసుకెళ్తుంది. ఈ కారుని ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే చాలా దూరం వస్తుందంట. అయితే ఒక్కసారి ఛార్జీంగ్ కి కేవలం 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరమవుతుందట. 10 యూనిట్లు వాడినా కేవలం 30 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుందని,


ఇదీ చదవండి: రియల్‌ లైఫ్‌ అపరిచితుడు.. ఒకే మనిషిలో ఇంత మంది వ్యక్తులా?..

ఈ 10 యూనిట్ల విద్యుత్ తో దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చని రాకేశ్‌ వెల్లడించాడు. అవతరణ దినోత్సవాల భాగంగా పరేడ్ గ్రౌండ్ కి తీసుకురాగా ఈ ఎలక్ట్రిక్ కారుని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తదితర అధికారులు ఆసక్తిగా పరిశీలించి అభినందించారు. మరి.. ఈ యువ ఇంజనీర్ ఆవిష్కరించిన ఈ కొత్త ఎలక్ట్రక్ కారుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Electric Cars
  • Electrical Engineer
  • khammam
  • latest telugu news
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

గుండెపోటుతో 9వ తరగతి విద్యార్ధి మృతి

  • గుండెపోటుతో కాంగ్రెస్ నేత కుమారుడు మృతి

    గుండెపోటుతో కాంగ్రెస్ నేత కుమారుడు మృతి

  • వీడియో: ATM ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు! కానీ.., లక్షలు కొట్టేశారు!

    వీడియో: ATM ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు! కానీ.., లక్షలు కొట్టేశారు!

  • స్మగ్లర్లను పట్టుకునేందుకు కూలీలుగా పోలీసులు

    స్మగ్లర్లను పట్టుకునేందుకు కూలీలుగా పోలీసులు

  • అద్దె ఇంట్లో నర్సింగ్ విద్యార్థి.. నైట్ డ్యూటీకి వెళ్లొచ్చి..!

    అద్దె ఇంట్లో నర్సింగ్ విద్యార్థి.. నైట్ డ్యూటీకి వెళ్లొచ్చి..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam