ఎలక్ట్రిక్ వాహనాలు తయారీ, వాడకం కూడా బాగా పెరుగుతోంది. పర్యావరణానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తూ ఈవీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈవీ వాహనాల బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చు గురించి నెట్టింట పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
20 వేల లోపు కొత్త పెట్రోల్ బైక్ దొరకడమే కష్టం. అలాంటిది ఎలక్ట్రిక్ బైక్ దొరకడం అంటే ఇంపాజిబుల్. అది కూడా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్. అందులోనూ కేఫ్ రేసర్ లుక్‌లో బైక్ అంటే ఛాన్సే లేదు. ఈ స్పెసిఫికేషన్స్‌లో బైక్ కావాలంటే కనీసం లక్షా యాభై నుండి 2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాలి. ఈ 20 వేల ప్రైజ్‌లో ఆ రేంజ్ బైక్ కాదు కదా, […]
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకీ దారుణంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇవి కొన్ని సార్లు ప్రమాదంగా మారుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ చార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవడంతో విషాదాలు నెలకొంటున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. సూర్యారావుపేటకు చెందిన శివకుమార్ కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ ను కొనుగోలు చేశాడు. కానీ ఆ బైక్ మృత్యురూపంలో వెంటాడుతుందని ఊహించలేదు. మరుసటి రోజు […]