ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెపనక్కర్లేదు. ఎక్కడ కూడా హస్తం పార్టీ ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికే కాంగ్రెస్ ఖేల్ ఖతం అంటూ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఫలితాలు కాంగ్రెస్ కు చుక్కలు కనిపించాయి అని సెటైర్లు వేశారు. కానీ ఇంత జరిగినా ఓ విషయంలో మాత్రం యూపీలో రికార్డ్ సృష్టించింది హస్తం పార్టీ. మరి ఆ రికార్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యూపీలో రాంపుర్‌ఖాస్ నియోజకవర్గం నుంచి […]
మినీ సార్వత్రిక ఎన్నికల్ల్లో బీజేపీ సత్తా చాటింది. 4-1 తేడాతో ప్రత్యర్థి పార్టీలపై ఘన విజయం సాధించింది. ఒక్క పంజాబ్ లో మాత్రం ఓటమి చవిచూసింది. ఆ విషయం పక్కనబెడితే ఈ ఎన్నికల్లో కొన్ని జంటలు పోటీ చేసి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. ఈ విధంగా బరిలోకి దిగిన అయిదు జంటల్లో మూడు జంటలు విజయం సాధించగా.. రెండు జంటలు ఓటమి పాలయ్యాయి. ఆ జంటల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో గోవా […]