గత కొన్ని రోజులుగా దేశంలో సామాన్యులు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా వంట నూన ధరలు ఇటీవల కాలంలో అమాంతం పెరిగిపోయాయి. వంటకాల్లో వాడే నూనె ధరలు పెరిగిపోవడంతో మిడిల్ క్లాస్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు తగ్గాయి. దీంతో దేశంలో వంటనూనెల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే.. తగ్గిన ధరల ప్రకారం చూస్తే.. లీటరుపై రూ.15లు వరకు […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు భారీ ఊరట కలిగించింది. వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. పామ్ ఆయిల్, సోయాబిన్ ఆయిల్ వంటి వాటికి తగ్గింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనె ధరలు దిగిరావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. […]