సూపర్ స్టార్ కృష్ణ.. ఒక స్టార్ హీరోగా, స్టార్ ప్రొడ్యూసర్గా కృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమాన గణం ఉంది. ఆయన మరణవార్తతో రెండు తెలుగు రాష్ట్రాలు శోకసంధ్రంలో మునిగిపోయాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాకుండా రాజకీయ ప్రముఖులు సైతం ఆయన పార్థివదేహానికి నివాళులర్పించేందుకు నానక్రామ్గూడ చేరుకుంటున్నారు. సినిమా తారలు మాత్రమే కాకుండా.. చంద్రబాబు, కేసీఆర్ వంటి రాజకీయ ప్రముఖులు సైతం నివాళులు అర్పించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియంలో […]
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ప్రతిరోజు కేసులు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రతిరోజూ రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ నుంచి 115 మంది కోలుకున్నారు. అయితే కరోనా నిర్ధారణ అయిన వారు పద్నాలు రోజులు క్వారంటైన్ లో ఉండి సరైన […]