ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఉన్నాయా.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుస్తు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా.. ఈమేరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొన్ని రోజులుగా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధం కాబోతున్నారనే విషయాన్ని సూచిస్తున్నాయి అంటున్నారు. నెల రోజుల క్రితం వరకు విపక్షాలు ముందస్తు ఎన్నికలు అంటే.. వారి మీద ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు. కానీ […]
గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార పక్షం వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ ల మద్య హూరా హోరీ మాటల యుద్దం నడుస్తుంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ […]