క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఆ తర్వాత జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. రవితేజ సినిమాలంటే ఎంటర్ టైన్ మెంట్ కు కేరాఫ్ అడ్రస్. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఖిలాడీ చిత్రంతో బిజీగా ఉంటూనే నూతన దర్శకుడు శరత్ మండవతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు. ఇక ప్రస్తుతం శరత్ మండవను […]
చప్రా జిల్లాలోని బహ్రాంపూర్ ఇమాంబరా సమీపంలోని ఉర్దూ పాఠశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో, అజార్ హుస్పేన్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాడు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడున్న నర్సులు త్వరగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చందా కుమారి అనే నర్సు హుస్సేన్ అనే వ్యక్తికి సిరంజిలో వ్యాక్సిన్ లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చింది. హుస్సేన్ వ్యాక్సిన్ తీసుకుంటుండగా పక్కనే ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే, వ్యాక్సిన్ […]