ప్రేమ, పెళ్లి ఈ రెండు పదాల గురించి ఎవరికీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్రాభవం బాగా పెరిగిన తర్వాత ఇన్ స్టెంట్ నూడిల్స్ లాగా ఇన్ స్టెంట్ ప్రేమకథలు కూడా చాలానే పుట్టుకొస్తున్నాయి. సోషల్ మీడియాలో మేసేజ్ లు, పార్కుల్లో షికార్లు తర్వాత పెళ్లి వాయిద్యాలు, మూడు ముళ్లు, ఏడడుగులు చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ ఇన్ స్టెంట్ పెళ్లిళ్లు కొందరికి కలిసొస్తున్నా.. […]
లైంగికంగా పాల్లొన్నప్పుడు కొందరు HIV లాంటి ప్రమాదకరమైన వైరస్ రాకుండా కండోమ్ లను వాడతారని మన అందరికీ తెలిసిందే. కానీ పశ్చిమ బెంగాల్ లోని కొందరు కుర్రాళ్లు మాత్రం కండోమ్ లను ఎగబడి ఎగబడి కొంటున్నారట. అవును మీరు విన్నది నిజమే. కానీ వాళ్లు కొనే కండోమ్ లు మాత్రం శృంగారంలో పాల్గొనడానికి కాదట. మరీ దేనికి అని ఆలోచిస్తున్నారా? అసలు విషయం ఏంటంటే? పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మెడికల్ […]