తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి తెలియని వారుండరు. తెలుగు సినిమాల్లో అక్క, అమ్మ, చెల్లెలు, వదిన వంటి పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. ఆమె సినిమాల వల్ల ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో.. మా ఎలక్షన్స్ వల్ల అదే స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఆమె ఇవాళ ఉదయం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రిపోర్టర్ వేసిన ఒక ప్రశ్నకు సహనం కోల్పోయిన ఆమె సీరియస్ అయ్యారు. ఆ […]
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.. కుటుంబ సమేతంగా సోమవారం విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నాడు. అమ్మవారి దర్శనానికి వచ్చిన తేజ్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయిధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలను తేజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ మాట్లాడుతూ.. “ఎప్పుడూ విజయవాడ వచ్చిన అమ్మవారిని […]