కృష్ణా నది తీరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉంది. దుర్గాదేవిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ఎంతో కీర్తిగడించిన ఈ దుర్గామాత ఆలయం ఈ మధ్యకాలంలో వివిధ కారణలతో వార్తల్లో ఉంటుంది.
ఒక డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృష్టితో అంచలంచెలుగా ఎదిగినవారిలో లారెన్స్ ముందువరుసలో కనిపిస్తాడు. డాన్స్ మాస్టర్ గా దర్శకుడిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్న లారెన్స్, నిర్మాతగా నటుడిగా కూడా తనకి తిరుగులేదనిపించుకున్నాడు. హారర్ థ్రిల్లర్ సినిమాల కేటగిరిలో ఆయన తనదైన మార్కు చూపించాడు. కేవలం తమిళంలో కాకుండా తెలుగులో కూడా దర్శకుడిగా సక్సెస్ అవుతూనే హీరోగా కూడా […]