ఓ భర్త భార్యను నల్లగా ఉన్నావంటూ గత కొంత కాలంగా టార్చర్ పెడుతున్నాడు. కట్టుకున్న మొగుడే కదా.., సరదాగా అంటున్నాడేమోనని భార్య పట్టించుకోవడం మానేసింది. అలా కొన్ని రోజుల పాటు భర్త భార్యను అందరి ముందు నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ మాట్లాడేవాడు. రాను రాను భర్త విర్రవీగి ప్రవర్తించడంతో భార్య కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన భార్య.., భర్తను గొడ్డలితో నరికి చంపింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా […]
Viral Video: ఈ మధ్య కాలంలో బైక్ తుంటరులు ఎక్కువయి పోయారు. పేరుకోసం.. ఫేమ్ కోసం బైకుపై స్టంట్లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించటానికి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిక్కుల్లో సైతం పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ యువకుడు బైకుపై స్టంట్ చేసి ఇబ్బందుల పాలయ్యాడు. అతడికి పోలీసులు చుక్కలు చూపించారు. ఇకపై అలా చేయకుండా భారీ ఫైన్ వేయటంతో పాటు గుంజీలు తీయించారు. ఈ సంఘటన ఛత్తీష్ఘర్లో […]