‘యూసుఫ్ పఠాన్‘ ఇర్ఫాన్ పఠాన్ సోదరుడిగా, టీమిండియా మాజీ ఆల్ రౌండర్ గా అందరికీ సుపరిచితమే. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ విధ్వంసకర హిట్టర్, ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో దుబాయ్ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న యూసుఫ్ పఠాన్ పెద్దగా రాణించింది లేదు. బ్యాటింగ్ లో మెరుపులు లేకపోగా, బౌలింగ్ లో పరుగులు ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. శుక్రవారం డిజర్ట్ వైపర్స్ తో […]
సాధారణంగా క్రికెటర్లకు 35 సంవత్సరాలు వచ్చాయి అంటే చాలు.. వారిని సీనియర్లుగా భావించి రిటైర్మెంట్ తీసుకోవాలని సూచిస్తుంటారు కొంతమంది మాజీ క్రికెటర్లు. అదీకాక ఓ వయసంటూ వచ్చాక ఆటగాళ్లలో సైతం శక్తి తగ్గుతూ వస్తుంది. అయితే అలా శక్తి అందరిలో తగ్గుతుంది అనుకుంటే మాత్రం మీరు పొరబడినట్లే.. విధికి విరుద్దంగా కొందరు ఆటగాళ్లు ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఆటగాళ్లలో విండీస్ పవర్ హౌజ్ కీరన్ పొలార్డ్ ఒకడు. తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన పొలార్డ్ యూఏఈ […]