టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లకు ఎంత క్రేజ్ ఉందో.. వారితో పోటీగా మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా అంతో ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా పాటలు అనగానే ప్రస్తుతం దేవీశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ తమన్ పేర్లు మాత్రమే గుర్తొస్తాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకరిని మించి ఒకళ్లు హిట్లు కొడుతున్నారు. పుష్పతో డీఎస్పీ రికార్డులు బద్దలు కొడితే.. అఖండతో తమన్ రికార్డులు తిరగరాశాడు. డీఎస్పీ హవా తగ్గిపోయిందని, తమన్ టాలీవుడ్‌ని ఏలేస్తున్నాడు అంటూ ఎన్నో మాటలు వినిపించాయి. […]
ఆడపిల్ల అంటే.. ఆర్థిక సమస్యగానే భావించేవారు నేటికి కూడా మన సమాజంలో కోకొల్లలు. ఆడపిల్లను కంటే పెంచి.. పెద్ద చేసి.. పెళ్లి జరిపించి అత్తారింటికి పంపాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. ఇక వారిని చదివించడం మరింత దండగ ఖర్చు అని భావించే తల్లిదండ్రులు నేటికి ఎందరో ఉన్నారు. కానీ వారికి కాస్త ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తడితే.. ఆడపిల్లలు ఎన్ని విజయాలు సాధిస్తారో.. ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారో నిరూపించే సంఘటలను ఇప్పటికే అనేకం చూశాం. […]
ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారులే వారి చర్యలతో విమర్శలకు గురవుతున్నారు. ఈత కొలనులో చిన్నారి ముందు మహిళా కానిస్టేబుల్‌తో అనుచితంగా ప్రవర్తించిన రాజస్థాన్‌కు చెందిన డీఎస్పీ హీరాలాల్ సైనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఓ రిసార్టుపై గత అర్ధరాత్రి దాటిన తర్వాత స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దాడి చేసింది. ఈ సందర్భంగా డీఎస్పీ హీరాలాల్ సైనీ, మరో మహిళా కానిస్టేబుల్ అసభ్యకర రీతిలో కనిపించారు. దీంతో డీఎస్పీని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న […]