ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. అభిమాన హీరోలను చూడటానికి థియేటర్లకి పరిగెత్తే రోజులు వెళ్లిపోయాయి. హీరో హీరోయిన్స్ ఎవరైనా సినిమాలో కంటెంట్ ఏంటి? కొత్తదనం ఏంటనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటి వేదికలు అందుబాటులోకి వచ్చాక సినిమాలలో కంటెంట్ నే ప్రధానంగా చూస్తున్నారు. అందుకే మేకర్స్ కూడా రొటీన్ సినిమాలు కాకుండా వెరైటీ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సినిమాలు ఏ భాషలో తెరకెక్కినా ఇప్పుడున్న సోషల్ మీడియా, ఓటిటిల ద్వారా అన్ని […]
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకు కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. గతంలో చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ గా రాణించి ఇప్పుడు తల్లి క్యారెక్టర్లు పోషిస్తున్న నటి మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా కాస్త హాస్యపూరితంగా ట్విట్టర్ లో తెలిపింది. సోషల్ మీడియాలో […]
ఫిల్మ్ డెస్క్- దృశ్యం.. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా, తెలుగులో రీమేక్ చేశారు. అదిగో దీనికి సీక్వెల్ గా దృశ్యం-2 తీయగా అది కూడా మంచి సక్సెస్ సాధించింది. అందుకే తెలుగులో మళ్లీ హీరో వెంటకేశ్, మీనా జంటగా దృశ్యం-2 సినిమా రూపొందించారు. దృశ్యం-2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో దృశ్యం-2 ట్రైలర్ ను […]
ఆరేళ్ళ క్రితం విడుదలైన దృశ్యం మూవీ తెలుగులో ఎంత ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ద్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం కట్టి పడేసింది. ముఖ్యంగా.. ఇందులో రాంబాబు పాత్రలో విక్టరీ వెంకటేశ్ నటన అద్భుతం అని చెప్పుకోవాలి. ఒక సాధారణ కేబుల్ ఆపరేటర్ కుటుంబంలో అనుకుకోకుండా జరిగిన ఘటన.. వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ చిత్ర కథ. అయితే.., ఇన్నాళ్ల తరువాత […]