ఇండస్ట్రీలో ఒక దర్శకుడి సినిమాను, పనితీరును మరో దర్శకుడు ప్రశంసించడం అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ ప్రశంస పాన్ ఇండియా ఫేమ్ ఉన్న డైరెక్టర్ నుండి వస్తే.. ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ ఆనందానికి హద్దులు ఉండవనే చెప్పాలి. ఇటీవలే పాన్ ఇండియా డైరెక్టర్ నుండి ప్రశంసలు అందుకున్నాడు మలయాళం డైరెక్టర్ జీతూ జోసెఫ్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి జీతూ జోసెఫ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంతకీ జీతూ జోసెఫ్ తీసిన సినిమాలేంటి? […]
హైదరాబాద్- వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించాక సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ఆర్టీసీలీ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. ఎండీగా సజ్జనార్ తీసుకునే నిర్ణయాలను ప్రజలతో పాటు, ఆర్టీసీ ఉద్యోగులు సైతం మెచ్చుకుంటున్నారు. సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రగతి రథ చక్రంగా పిలిచే ఆర్టీసీ బస్సు సామాన్యులకు మరింత చేరువ కావడంతో పాటు సంస్థ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. సంక్రాంతి వేళ […]
ఓ సినిమాకి ఆరేళ్ళ తర్వాత సీక్వెల్ తీయడం అంటే సాహసమనే చెప్పాలి. నిజానికి సీక్వెల్స్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే.., ఈ భయాలను, సెంటిమెంట్ ని పక్కన పెట్టి.. దృశ్యం మూవీకి సీక్వెల్ గా దృశ్యం-2 తెరకెక్కించారు మేకర్స్. తాజాగా ఆ ఈ మూవీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరి.. ఇప్పుడు దృశ్యం 2 ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. కథ: రాంబాబు కుటుంబం […]
ఫిల్మ్ డెస్క్- దృశ్యం.. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా, తెలుగులో రీమేక్ చేశారు. అదిగో దీనికి సీక్వెల్ గా దృశ్యం-2 తీయగా అది కూడా మంచి సక్సెస్ సాధించింది. అందుకే తెలుగులో మళ్లీ హీరో వెంటకేశ్, మీనా జంటగా దృశ్యం-2 సినిమా రూపొందించారు. దృశ్యం-2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో దృశ్యం-2 ట్రైలర్ ను […]