నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం నటి రియా చక్రవర్తి అంటూ తీవ్ర ఆరోపణలు వచ్చి ఆ కేసులో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న రియా కేసులో ఎన్ సీబీ సంచలన నిర్ణయం తీసుకుంది.
టాలీవుడ్ పరిశ్రమలో డ్రగ్స్ వివాదాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో డ్రగ్స్ కేసు ఎంతటి కలకలం సృష్టించిందో అందరికి తెలుసు. టాలీవుడ్ టాప్ హీరోస్, డైరెక్టర్, హీరోయిన్ ఈ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు.
Drug Case: ‘అతిథి దేవో భవ’ అన్న భారత సాంప్రదాయాన్ని గోవా పోలీసులు చక్కగా పాటించారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ రష్యా వ్యక్తిని సైతం మర్యాదగా కుర్చీలో కూర్చోబెట్టి మరీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంఘటన గోవాలోని పెర్నెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రష్యాకు చెందిన దిమిత్రీ బోల్డేవ్ అనే వ్యక్తి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నాడు. బోల్డేవ్ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని కొద్దిరోజుల క్రితం పెర్నెం పోలీసులకు సమాచారం అందింది. […]