ఏ తల్లికైనా తన పిల్లలపై అమితమైన ప్రేమ ఉంటుుంది. పుట్టినప్పటి నుంచి తన ఊపిరి పోయేంత వరకు పిల్లలకు ఏ కష్టం వచ్చినా అన్నీ తానై అండగా నిలుస్తుంది. బిడ్డల ఆలనాపాలనతోపాటు కష్ట, సుఖాలన్నీ చూసుకుంటుంది. వారు ఏదైనా సాధిస్తే అది తానే సాధించానని గొప్పగా మురిసిపోతుంది. వాళ్లు ఒకవేళ విఫలమైతే తానే ఓడిపోయినంతగా బాధపడుతుంది. అందుకే సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. తరాలు మారినా మాతృత్వంలోని మాధుర్యం మాత్రం మారడం లేదు. ప్రస్తుత ఉరుకుల […]
అదొక అందమైన పర్యాటక కేంద్రం. అక్కడికి నిత్యం కొన్ని వందల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు. దాంతో అప్పుడప్పుడు అక్కడ కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. పర్యటక ప్రదేశం చూస్తేనే మామూలుగా మంచి కిక్కు వస్తుంది. మరి మంచి కిక్కులో ఉండి పర్యటక ప్రదేశంలో హల్ చేస్తే ఎలా ఉంటుందో తాజాగా ఓ యువతి చేసిన వీరంగం చూస్తే తెలుస్తుంది. ప్రముఖ పర్యటక కేంద్రం అయిన అరకు లోయలో ఫుల్లుగా మద్యం తాగి ఓ యువతి నానా […]