టీమిండియా దిగ్గజ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ భార్య డోనా ఆసుపత్రిలో చేరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు రావడంతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ.. వైద్యులు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి డోనాకు విపరీతమైన గొంతునొప్పి, దగ్గు రావడంతో హుటాహుటీన […]
ఇండియన్ క్రికెట్ గతిని మార్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఇండియన్ క్రికెట్‌ను నడిపిస్తున్నాడు. కెప్టెన్ టీమిండియాను ప్రపంచ క్రికెట్లో ఒక శక్తిమంతమైన జట్టుగా తీర్చిదిద్దిన దాదా.. అంతర్జాతీయ క్రికెట్‌కు క్రికెట్ చెప్పిన తర్వాత కొన్నేళ్లకు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాడు. తనలోని నాయకత్వ లక్షణాలు, పాలన దక్షతతో బీసీసీఐ బాస్ ఇండియన్ క్రికెట్ మరో మెట్టు ఎక్కిస్తున్నాడు. కరోనా కాలంలో కూడా ఐపీఎల్‌ను సమర్థవంతంగా నిర్వహించి సూపర్ అనిపించుకున్నాడు. ఐపీఎల్ 2022 మ్యాచ్‌లకు ప్రేక్షకులను […]