మత్సకారులు చేపల పట్టుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. నిత్యం చేపల వేట కోసం సముద్రాలు, కాలువల వద్దకు జాలర్లు వెళ్తుంటారు. అయితే ఇలా వారు చేపల కోసం వల వేసిన సందర్భాంలో వింత జీవులు చిక్కుతుంటాయి. దీంతో భారీ ఆకారం ఉన్న చేపలను చూసి జాలర్లు ఆశ్చర్యపోతుంటారు. తాజాగా చేపల కోసం కాలువలో వల వేసిన ఇద్దరు జాలర్లకి గట్టి షాక్ తగిలింది. చేపల కోసం వల విసరగా అందులో భారీ చేప దొరికింది. మొదట దాన్ని […]
సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ […]