వివాహేతర సంబంధాలు.. ఇవే నేటి కాలంలో సాఫీగా సాగిపోతున్న పచ్చని కాపురాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా బరితెగించి ఎవరికి వారు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతూ చివరికి హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని దొడ్డ తాలూకా […]
భార్యభర్తల బంధం గురించి మన వేదాల్లోనే ఎంతో గొప్పగా చెప్పారు. మాంగళ్య బంధానికి ఉన్న శక్తి అలాంటిది. అయితే.. ఈరోజుల్లో కొంత మంది మాత్రం మూడు ముళ్ల బంధానికి విలువ ఇవ్వకుండా, శారీరిక సుఖానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో మహిళలు కూడా ఎక్కువగా తప్పు దారి పడుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డ పట్టణంలో తాజాగా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇది కూడా చదవండి: […]