ఈ మద్య కాలంలో దొంగలు మరీ బరితెగించిపోతున్నారు. సామాన్యులే కాదు.. సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులను నమ్మకంగా మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నడు దోచుకుంటున్నారు.
తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీస్తోంది. కీలక నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెరాసలో అసంతృప్తి నేతలు, పదవులు ఆశించి భంగపడిన నాయకులపై కన్నేసింది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలపైనా దృష్టిసారించింది. బీజేపీలో ఇతర పార్టీల నేతల చేరికపై మాజీ మంత్రి నేతృత్వంలో కూడా కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్న నాయకుల జాబితాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో […]
బీజేపీ నేత డీకే అరుణ కుమార్తె డీకే శృతిరెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమ ఇంటి సమీపంలో ప్రహరీ గోడ నిర్మించుకుంటున్న వ్యక్తిని బెదిరించారనే ఫిర్యాదుపై ఆమెపై కేసు నమోదైంది. డీకే శృతిరెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లో నివాసముండే ఎలిషాబాబు అనే వ్యక్తి తన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటుంటే.. శృతిరెడ్డి ఆ పనులను అడ్డుకున్నారు. పర్మిషన్ లేకుండా ఎలా కడతావు అంటూ […]
డీకే అరుణ..ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఓ కీలక నేతగా కొనసాగుతున్నారు. ఇక గతంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలుగిన అరుణ గద్వాల నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచి స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పని చేశారు. ఇక సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహిళా నేతగా డీకే అరుణ కాంగ్రెస్‌లో తన మార్క్ రాజకీయాలతో ప్రజల్లో మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అయితే కొన్ని […]