తెలుగు చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరో, డైరెక్టర్ మరో సారి జతకట్టబోతున్నారు అని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అదీ కాక ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని కాంబో కలిసింది అంటే కూడా అంచనాలు పెరిగిపోతాయి. అయితే హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీయడం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్లు […]
ఈ వార్తలో ఎంత నిజముందో ముందు ముందు కాలమే చెప్పాలి. సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం కలిగినా చాలు అనుకునే దర్శకులు […]
షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన దర్శకుడితో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సినిమా చేయబోతున్నారంటూ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంజయ్ లీలా భన్సాలీ, షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో దాదాపు పందొమ్మిదేళ్ల ముందు, అంటే 2002లో ‘దేవదాస్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా […]