బీటెక్ అర్హతతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకై అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీటెక్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారికి పవర్ గ్రిడ్ అవకాశం కల్పిస్తోంది. ఇక వాళ్లకి ఐతే బీటెక్, డిప్లొమా పాస్ మార్కులతో పాస్ ఐతే చాలు. ఉద్యోగం, 25 నుంచి 30 వేల […]
పట్టుదలతో కష్టపడి పనిచేసేవారికి తప్పక విజయం లభిస్తుంది. విజయం సాధించాలనే తపనకు వయస్సుకు సంబంధంలేదు. అందుకు నిదర్శనం అనేక మంది వృద్ధులు. చదవుకు,క్రీడలకు వయస్సుతో సంబంధం లేదన్నది చాలా మంది పెద్ద వయస్కులు రుజువు చేశారు. ఓ 71 ఏళ్ల పెద్దాయన అదే విషయాన్ని మరోసారి రుజువు చేశాడు. డిప్లోమాలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. చదువుల తల్లిని మెప్పించి విజయలక్ష్మిని వరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి […]