డైనోసార్.. రాక్షసబల్లి.. పేరు ఏదైనా కానీ.. దీని గురించి ప్రజలందరికి తెలుసు. హాలీవుడ్ సినిమాలు జురాసిక్ పార్క, డైనోసార్ సినిమాలతో ఈ జీవుల గురించి సామాన్య ప్రజలకు కూడా తెలిసింది. డైనోసార్లు.. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమ్మీద నివసించాయి. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిన ఈ జీవులకు సంబంధించిన అవశేషాలు.. నేటికి కూడా ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా డైనోసార్ల గుడ్లు వెలుగులోకి వచ్చాయి. అది కూడా […]
డైనోసార్లు లేదా రాక్షసబల్లులు..వీటి పేరు వింటేనే చాలా మందికి గుండెలు అదిరిపోతాయి. ఇక వీటి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది ఈ జాతి అంతం ఎలా జరిగిందన్న విషయాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. డైనోసర్లు సుమారు 23 కోట్ల సంవత్సరాల క్రితం ‘ట్రయాసిక్ యుగం’లో ఆవిర్భవించి.. జురాసిక్ యుగం లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది.., ‘క్రెటాషియస్ యుగం’ చివర్లో అంటే.. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం […]