ప్రస్తుతం దక్షిణాదిలో దళపతి విజయ్ ఫీవర్ నడుస్తోంది. విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బీస్ట్’.. ఏప్రిల్ 13న విడుదలకు రెడీ అవుతుండటంతో ఫ్యాన్స్ లో హైప్ మామూలుగా లేదు. విజయ్ సినిమా రిలీజ్ అంటే తమిళనాడు థియేటర్ల వద్ద పెద్ద జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. చివరిగా విడుదలైన మాస్టర్ సినిమా కూడా విజయ్ కెరీర్ లో ది బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆ సినిమా హిట్ ప్రభావంతో పాటు బీస్ట్ ట్రైలర్ కి వచ్చిన అద్భుతమైన […]
ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళ్ లోనే కాదు తెలుగులోను విజయ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ తమిళ్ లో నించిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయం సాధించాయి. అందుకే విజయ్ కి తెలుగులోను అభిమానులున్నారు. విజయ్ కు తెలుగులో ఉన్న క్రేజ్ మేరకు ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రముఖ డైరెక్టర్ […]