ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు పన్నెండేళ్లపాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 2’. 2009లో విజువల్ వండర్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన అవతార్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. లెజెండరీ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ రూపొందించిన ఈ అవతార్ 2 మూవీ.. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇక ఫస్ట్ డే నుండి విజువల్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ […]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘లైగర్’. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇక రిలీజ్ ముందే ట్రైలర్, సాంగ్స్, డైలాగ్స్ తో అంచనాలు పెంచేశారు మేకర్స్. అయితే.. ప్రస్తుతం సినిమా థియేట్రికల్ రిలీజ్ కాగా.. సినిమా బాక్సాఫీస్ వద్ద […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రాధేశ్యామ్ తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ K, స్పిరిట్ సినిమాలున్నాయి. ఇందులో ముందుగా ఆదిపురుష్ సినిమా తెరమీదకు రానుంది. 2023 సంక్రాంతి కానుకగా (జనవరి 12న) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఊహించని స్థాయిలో రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. […]