ఓ వివాహిత డయల్ 100కి కాల్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్పందించిన డయల్ 100 సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అడ్రస్ ను తెలుసుకుని నిమిషాల్లో ఆమె ఇంటికి వెళ్లి ఆమెను కాపాడారు. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పే కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అలాంటి వాళ్ల నిజస్వరూపం తెలుసుకునే లోపే జీవితం సర్వనాశంమై పోతుంది. కొందరు యువతులు నష్టం జరిగే లోపు మెల్కోన్ని మోసగాళ్ల ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లైన వ్యక్తి తన పక్కింట్లో ఉండే మైనర్ బాలికపై కన్నేశాడు. ప్రేమపేరుతో ఆ బాలికను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన ఆ బాలిక వారి నుంచి తప్పించుకుంది. పోలీసులు తెలిపిన […]