సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ల వారసులు సినిమాల్లోకి రావడం అనేది మామూలే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో వారసత్వ పరంపర కొనసాగుతోంది. కాకపోతే పేరెంట్స్ కి స్టార్డమ్ ఎంత ఉన్నా.. వారసులు హీరోహీరోయిన్స్ గా నిలదొక్కుకోవాలంటే టాలెంట్ తప్పనిసరి. ఇప్పటికే ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్స్ కుమార్తెలు హీరోయిన్స్ గా డెబ్యూ చేసి సక్సెస్ ఫుల్ గా రాణించడం అనేది జరగలేదు. ఇండస్ట్రీలో వారసులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవారు రెగ్యులర్ గా వస్తుంటారు. కానీ.. సక్సెస్ అవ్వాలంటే మాత్రం […]
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఓ బ్లాక్ బస్టర్ చిత్రంతో ఇండస్ర్టీకి పరిచయమైన సంగతి తెలిసిందే. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డికి తమిళ్ లో రీమేక్ గా తీసిన “ఆదిత్య వర్మ”తో ధృవ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో బ్రిటీష్ బ్యూటీ బనిత సంధు హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా చదవండి: ఆచార్య స్పెషల్ సాంగ్: చిరు స్టెప్పులు, రెజినా అందాలు.. తట్టుకోవడం సానా […]