ప్రాణం విలువ అనేది చావును నుంచి తృటిలో తప్పించుకున్న వారికే తెలుస్తుంది. ఇలాంటి అనుభవాలు సామాన్యుల నుంచి ప్రముఖల వరకు చాలా మందికి ఫేజ్ చేసి ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు.. తాము తృటిలో తప్పించుకున్న ప్రమాదాల గురించి పలు సందర్భాల్లో షేర్ చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ.. తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి షేర్ చేసుకున్నారు. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ భూల్ భులయ్యా-2 తో విజయాన్ని తన ఖాతాలో […]
కోవిడ్ మహహ్మరి విజృంభణతో మరోమారు నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. అందులో భాగంగానే కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలకు కూడా వెనకాడడం లేదు. పోలీసు ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఐదేళ్ల పిల్లవాడు మాస్క్ పెట్టుకొనివారిని ప్లాస్టిక్ కర్రతో కొడుతూ “తుమ్హారా మాస్క్ కహా హై” అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక […]