తెలుగు కుర్రాడైన హనుమ విహారి.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన విషయం వాస్తవమే. అయితే,.. అలానే నిరాశతో ఉండకుండా.. బీసీసీఐ దగ్గర పర్మిషన్ తీసుకొని బంగ్లాదేశ్ వేదికగా హాజరుగుతున్న ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మెగా వేలంలో తనకు జరిగిన అవమానంపై గుర్రుగా ఉన్నఈ యువ క్రికెటర్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఈ లీగ్‌లో విహారి.. తన చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓ అజేయ […]
క్రికెట్ అంటే కోట్లు కురిపించే ఆట మాత్రమే కాదు. ఓ ప్రొఫెషనల్ గేమ్ కూడా. గెలుపు, ఓటములను పక్కన పెడితే.., గ్రౌండ్ లో దిగాక అందరూ జెంటిల్మెన్స్ గా ప్రవర్తించాల్సిందే. ఇందుకే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కి ఇంత ఆదరణ దక్కుతోంది. కానీ.., ఇప్పుడు మాత్రం యావత్ క్రికెట్ సమాజం నివ్వెరపోయే ఘటన చోటుచేసుకుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హాసన్ క్రికెట్ లోకం ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. […]