ప్రముఖ విమానాయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) రూ. 30 లక్షల జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్ లో ఎయిరిండియాలో ప్రయాణిస్తున్న మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై చర్యలు చేపట్టిన డిసిజిఎ ఈ భారీ జరిమానాను విధించింది.అదేవిధంగా ఈ ఘటన జరిగిన న్యూయార్క్-ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ […]
వాతావరణ సమస్యలు కాకుండా, సాంకేతిక కారణాలని, ఇంకేవో కారణాలు చెప్పి విమానాలు రద్దు చేసే సందర్భాలు కోకొల్లలు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. విమానయాన సంస్థలు ఇలా ఇష్టారీతిన విమానాలను రద్దు చేయటంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డీజీసీఏ అప్రమత్తమైంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మరింత సమర్థవంతంగా, కచ్చితమైన సమయపాలనతో సేవలు అందించేలా కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం.. […]