అనేక కులాల, మతాల కలయిక భారత దేశం. ఈశ్వరు అల్లా తేరానామ్, సబ్ కో సన్మతి దే భగవాన్ మన గీతం. ఇక్కడ హిందువులు, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ములుగా జీవిస్తుంటారు. హిందువుల పండుగలను ముస్లింలు గౌరవిస్తుంటారు. రంజాన్ మాసాన్ని హిందువులు సైతం పవిత్ర దినాలుగా భావిస్తుంటారు. అయితే ఓ హిందు దేవాలయంలో ముస్లింలు ప్రవేశించి, పూజలు చేసే ఆనవాయితీ ఓ ప్రాంతంలో ఉంటుందని తెలుసా..?
కరోనా పుణ్యమా అని అయినవాళ్లు కూడా కానివాళ్లు అయిపోతున్నరు ! ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నరు. వైరస్‌తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. స్పీడ్ పోస్ట్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే వారణాసి, ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, గయలోని […]