ఆంధప్రదేశ్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. టీడీపీకి కీలంగా ఉన్న విజయవాడ ఈస్ట్ వైసీపీ అభ్యర్థిగా.. దేవినేని అవినాశ్‌ను ప్రకటించారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశం సందర్భంగా జగన్ ఈ ప్రకటన చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ‘‘2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలి. వచ్చే ఎన్నికల్లో అవినాశ్‌కి అందరూ […]
ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ సమావేశంలో ముగ్గురు వైసీపీ నేతల ఓటమే తన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నేతలు శపథాలు చేయడం, తొడలు కొట్టడం వంటివి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంపై నిప్పులు చెరిగారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్. ఒక స్క్రిప్ట్ ప్రకారం సమావేశం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో స్టేజ్ మీద తొడలు కొట్టి , శపథాలు చేసిన టీడీపీ నేతల చీకటి బతుకులు తనకు బాగా తెలుసని అవినాష్ ఎద్దేవా […]