భారతదేశపు తొలి ర్యాపిడ్ ఎలకా్ట్రనిక్ కొవిడ్-19 ఆర్‌ఎన్‌ఏ టెస్ట్ కిట్ – కొవిహోమ్. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్ ఎలకా్ట్రనిక్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శివగోవిందం దీన్ని రూపొందించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టింగ్ కోసం ఆసుపత్రులకు పరుగులు పెట్టకుండా ఇంట్లోనే పరీక్ష చేసుకునే కిట్‌ను ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసింది. ‘కొవిహోమ్’ అని దీనికి పేరు పెట్టింది. దీనివల్ల ప్రజలు ఇంటి దగ్గరే స్వయంగా పరీక్ష చేసుకుని, వైరస్ సోకిందో లేదో నిర్ధరించుకునే […]
సెకండ్ వేవ్ లో ఆస్పత్రులు నిండుకుని ఆక్సిజన్ సంక్షోభం తలెత్తి నెల రోజులు దాటినా ఇవాళ్టికీ ప్రాణవాయువు కోసం ఎస్ఓఎస్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి. ఆగస్టులో మూడో వేవ్ కూడా ఉత్పన్నమవుతుందన్న నిపుణుల హెచ్చరిక మరింత కలవరం పుట్టిస్తున్నది. కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. వ్యాక్సిన్ లాగే ఈ ఔషధాన్ని హైదరాబాదే అభివృద్ధి చేసింది. డీఆర్డీఓకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ […]