ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురైతున్నారు. కొంతమంది డ్రిపేషన్ లోకి వెళ్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆ సమయంలో క్షణికావేశానికి లోనై ఎదుటివారిపై దాడులు చేయడం.. తమ జీవితాలను బలి చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
వారిది ఓ అందమైన కుటుంబం. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న ఆ యువతికి చిన్నప్పటి నుంచి జీవితంపై ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. జీవితంలో గొప్పగా స్థిరపడాలని ఎంతో ఆశపడింది. కానీ ఆమె ఆశలు తండ్రి మరణంతో నిరాశగానే మిగిలిపోయాయి. గతంలో తండ్రి మరణించడంతో యువతి తల్లికి తోడు నీడగా ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. ఇక తన తల్లిని బాగా చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుని సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంది. ఆ […]