కుటుంబాల్లో గొడవలు అనేది సర్వసాధారణం. అయితే కొన్ని సార్లు ఈ గొడవలు పెద్దవిగా మారి కక్ష పెంచుకునే స్థాయిలో వెళ్తాయి. తాజాగా జాతరలో పట్టపగలు అందరూ చూస్తుండగా అల్లుడిని మామ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అల్లుడు తీవ్రగాయాలతో ఘటనస్థలంలోనే కుప్పకూలి మృతి చెందాడు.
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చలి మంటకోసం వేసిన మంటల్లో పడి ఓ వృద్ధురాలు చనిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. అది కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం. ఇక్కడే మాల బజారమ్మ (78) అనే వృద్ధురాలు కుటుంబ సభ్యులతో పాటు […]