విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో మతం పేరుతో వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రార్థనల పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడంటూ కోదాడకు చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన అనిల్ కుమార్ రైల్వేలో కారుణ్య నియామకం కింది టికెట్ కలెక్టర్ గా చేరాడు. ఐదేళ్ల క్రితమే పాయకరావుపేటకు నివాసం మార్చాడు. అక్కడ పేరు మార్చుకుని ప్రేమదాస్ […]
చండీగఢ్- వివాదాస్పద మత గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, వివాదాస్పద డేరా బాబ అలియాస్.. గుర్మీత్ రాం రహీం సింగ్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జీవిత కారాగార శిక్ష విధించింది. డేరా బాబాతో పాటు మరో నలుగురికి కూడా కోర్టు ఇదే శిక్ష ఖరారు చేసింది. సరిగ్గా 19 ఏళ్ల క్రితం జరిగిన డేరా సచ్చా సౌదా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో విచారణ అనంతరం కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. […]