జార్ఖండ్ రాష్ట్రంలో డియోఘర్‌లోని త్రికూట్ పర్వత ప్రాంతంలో పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. ఒక పర్యాటకుడు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డాడు. ఈ ఘటనలో పర్యాటకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు.! చివరిలో షాకింగ్ ట్విస్ట్! దేశంలోనే అత్యంత ఎత్తయిన వర్టికల్ రోప్‌వేపై రెండు కేబుల్ కార్లు ఢీకొన్న సంగతి తెలిసింది. ఆదివారం ఈ […]
త్రికూట్ హిల్స్ లో జరిగిన కేబుల్ కార్ ప్రమాదంలో కనీసం ఇద్దరు పర్యాటకులు చనిపోయుంటారని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఝార్ఖండ్ రాష్ట్రం ధియోధర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సాంకేంతికలోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానకి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపు 35 మంది వరకు పర్యాటకులు కేబుల్ కార్స్ లో ఇరుక్కు పోయారు. కేబుల్ కార్స్ కదలకుండా అలాగే ఆగిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్‌ఎఫ్ తో పాటు వైమానిక […]