త్రికూట్ హిల్స్ లో జరిగిన కేబుల్ కార్ ప్రమాదంలో కనీసం ఇద్దరు పర్యాటకులు చనిపోయుంటారని భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఝార్ఖండ్ రాష్ట్రం ధియోధర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సాంకేంతికలోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానకి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. దాదాపు 35 మంది వరకు పర్యాటకులు కేబుల్ కార్స్ లో ఇరుక్కు పోయారు. కేబుల్ కార్స్ కదలకుండా అలాగే ఆగిపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్‌ఎఫ్ తో పాటు వైమానిక దళం కూడా పాల్గొంటోంది. రెండు ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్రిడ్జిపైకి 128 చక్రాల లారీ.. ఒక్కసారిగా కుప్ప కూలింది..
ఎన్డీఆర్‌ఎఫ్, ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. కేబుల్ కార్స్ నుంచి దూకిన ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ను డీసీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభాష్ చంద్ర జాట్ పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా రెస్క్యూ ఆపరేషన్ కు స్థానికులు సైతం సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి కంట్రోల్ లేనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. చాలా వరకు పర్యాటకులను కాపాడినట్లు.. ఇంకా కొంద మంది కేబుల్ కార్స్ లో ఉండగా వారిని కూడా రక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
An IAF chopper hovers over the ropeway as rescue operations continue at Deoghar’s Trikut hills on Monday.
Video courtesy: Deoghar district administration pic.twitter.com/pWpLyU4yFq— The Telegraph (@ttindia) April 11, 2022
Rescue operations underway by Indo-Tibetan Border Police (ITBP) personnel alongwith sister organizations at Trikut Ropeway, #Deoghar. #Himveers pic.twitter.com/516IQvtE87
— ITBP (@ITBP_official) April 11, 2022
.@IAF_MCC deployed one Mi-17 and one Mi-17 V5 helicopter to rescue tourists stuck in the Trikut Hills Ropeway Service, in Deoghar, Jharkhand. pic.twitter.com/KUeEQ2o5pr
— indopost (@indopost_) April 11, 2022
Rescue operations underway by Indo-Tibetan Border Police (ITBP) personnel alongwith sister organizations at Trikut Ropeway, #Deoghar. #Himveers@ITBP_official pic.twitter.com/4YyqUsRToE
— DD News (@DDNewslive) April 11, 2022
#Watch: #Deoghar Trikut Incident: Trikut mountain accident in Deoghar, Jharkhand, 19 people have been rescued so far, relief work continues#BreakingNews #GorakhpurLive pic.twitter.com/qukaBV5SaB
— Gorakhpur Live (@liveGorakhpur) April 11, 2022
Cable cars collide in #Jharkhand’s #Deoghar,rescue ops underway.
In a major accident in Trikut Pahar in Deoghar on Sunday, two women tourists were killed and at least 10 people were injured. pic.twitter.com/IMa7S1i8Zo— Bhaskar Basu (@bhaskarnews4) April 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.