దేశం కరోనా కేసులు తగ్గడం లేదు. మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్ వేసుకున్నా ఈ వేరియంట్ వదలడంలేదు. మారిపోతున్న వేరియంట్లను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 2 డోసులు వేయించుకున్న వాళ్లు, మూడో డోస్ కూడా వేయించుకునే అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. కరోనా కొత్త వేరియంట్ డెల్టా పై అందరికీ భయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా డెల్టా వేరియంట్ బారిన […]
ఇకపై కరోనా వైరస్ మన జీవితంలో ఓ భాగం. మనం దానితో సహజీవనం చేయాల్సిందే. మొదట్లో శాస్త్రవేత్తలు, కాస్త అవగాహన ఉన్న నాయకులు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచం అంతా నవ్వింది. కానీ.., ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ రూపంలో రూపాంతరం చెందుతూ.., మానవాళి ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చింది. అసలే ఏంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్? దీని ప్రభావం ఎంత? […]