చిన్న పిల్లలు ఏది చేసినా ఎంతోముద్దు అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు తమ వయసు కు మించి ప్రతిభ కనబరుస్తుంటారు. కీర్తనలు పాడటం, జర్నల్ నాలెడ్జ్ కి సంబంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పడం.. సంగీత వాయిద్యాలు వాయించడం.. ఇలా ఎన్నో వాటిల్లో తమ టాలెంట్ చూపిస్తుంటారు.
సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు చాలా తెలివైనవి. డాల్ఫిన్లు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లోతులలో డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 46 సెకన్ల నిడివి గల వీడియోలో టూర్ బోటుతో సుమారు 400 డాల్ఫిన్లు డైవ్ చేస్తూ పోటీ […]