ఎవరి పిచ్చి వారికి ఆనందమని ఊరికే అన్నారా..? ఇదిగో ఇలాంటి మహానుభావులను ఉద్దేశించే ఆ మాట అన్నారు. వైరల్ అవ్వాలనే పిచ్చితో యువత పడేపాట్లు ఇతరులకు కంపరం పుట్టిస్తున్నాయి.
నేటికాలంతో యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుంది. కనుక.. ఇలాంటి ఆలోచన ధోరణిని మానుకోవాలి. తాజాగా.. గుర్తు తెలియని యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఎంత కష్టం వచ్చిందివో తెలియదు కానీ.. అందరూ వారిస్తున్నా సదరు యువతీ ప్రాణాలు తీసుకోవడానికి మాత్రం వెనకడుగు మాత్రం వేయలేదు. దీనికి సంబంధించిన వీడియో […]
దేశ రాజధానిలోని ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్లో ఓ నిండు గర్భిణి మహిళా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే అలర్ట్ అయిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో పురుడు పోశారు. మూడో నంబర్ ప్లాట్ ఫామ్ పై మెట్రో కోసం వేచి ఉన్న మహిళకు ఉన్నట్టుండి నొప్పులు వచ్చి ఇబ్బంది పడటం గమనించిన అక్కడి సిబ్బంది వెంటనే పై అధికారులకు తెలియజేయశారు. షిఫ్ట్ ఇన్ చార్జి సూచనల మేరకు […]