ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు రాజాను తిట్టిపోస్తున్నారు. తేజును కాకుండా దీపికను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నిస్తున్నారు. తేజును రాజా మోసం చేశాడంటూ మండిపడుతున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గుర్తుందా..శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. సోమవారం హైదారాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు […]
రాజకీయ నాయకుడికైనా, సినీ సెలెబ్రెటీకైనా బాడీ గార్డ్ లేకపోతే వాళ్ళు ఒక్క నిమిషం కూడా బయట ప్రపంచంలో జీవించలేరు. ప్రతి ఒక్కరు వారి వారి బాడీ గార్డ్స్ ను కంటికి రెప్పలా చూసుకుంటారు. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపికా పదుకునేకు కూడా జలాల్ అనే ఒక బాడీ గార్డ్ ఉన్నాడు. అతడు దీపికా ఎక్కడకు వెళ్లినా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఆమె సకల సౌకర్యాలు మొత్తం అతడి పర్యవేక్షణలోనే జరుగుతాయట. అతడిని దీపికా […]
షారుఖ్‌ఖాన్ వెండితెరపై కనిపించి మూడేళ్లు అవుతోంది. ‘జీరో’ పరాజయం తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారాయన. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఈయన దర్శకుడితో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ సినిమా చేయబోతున్నారంటూ సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళితే.. సంజయ్ లీలా భన్సాలీ, షారూక్ ఖాన్ కాంబినేషన్‌లో దాదాపు పందొమ్మిదేళ్ల ముందు, అంటే 2002లో ‘దేవదాస్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా […]