డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు మీద కార్డు ఎక్స్ పైరీ తేదీ, వెనుక సీవీవీ, 16 అంకెలతో కూడిన ఒక నంబర్ ఉంటాయి. ఎక్స్ పైరీ తేదీ, సీవీవీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ 16 అంకెలు ఎందుకుంటాయో తెలుసా?
బిజినెస్ డెస్క్- భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగానికి సంబందించి ఆర్బీఐ నియంత్రణను విధించింది. ఐతే అన్ని కార్డులపై మాత్రం కాదు.. కేవలం మాస్టర్ కార్టులపై మాత్రం ఆంక్షలను విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మాస్టర్ కార్డ్‌పై ఆంక్షల్లో భాగంగా కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. మాస్టర్ కార్డు నెట్ వర్క్‌లో కొత్త వినియోగదారులను పొందకుండా నియంత్రణను అమల్లోకి […]